Congress MLA Jagga Reddy reacts on Rahul Gandhi In National Herald Case issue | రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరుకానున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు కేంద్రం పైన ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ,బీజేపీ రాహుల్ గాంధీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి <br /> <br />#JaggaReddy <br />#Nationalheraldcase <br />#RahulGandhi